ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల పని తీరు పై పవన్ కల్యాణ్ త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన పార్టీ చేపట్టె భవిష్యత్ నిర్ణయాలు వెళ్ల్డడించనున్నట్లు విస్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుత ప్రభుత్వాల పని తీరు పై అసంతృప్తి తో ఉన్నట్లు, ప్రభుత్వాలకు తమ వాగ్దానాలు నెరవేర్చడానికి గడువు తేదీ ప్రకటిస్తారని సమాచారం. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వాలు కావడంవల్ల ఇన్ని రోజులు వేచి చూచినట్లు, ఇకపై ప్రజల తరపున పోరాడటానికి జనసేన పార్టీ విధి విధానాలను తెలపటానికి మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నరా?
0 comments:
Post a Comment