Contact

Text

Thursday, 22 January 2015

Sexy Model Hot dance


10:09 - By Unknown 0

Indian hot lonely housewife - Romance With Young Boy After husband went office


09:56 - By Unknown 0

Aunty romance with Young Boy Very Hot


09:47 - By Unknown 0

Monday, 29 December 2014

ప్రస్తుత రాజకీయాలపై మీడియా ముందుకు పవన్


ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల పని తీరు పై పవన్ కల్యాణ్ త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన పార్టీ చేపట్టె భవిష్యత్ నిర్ణయాలు వెళ్ల్డడించనున్నట్లు విస్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుత ప్రభుత్వాల పని తీరు పై అసంతృప్తి తో ఉన్నట్లు, ప్రభుత్వాలకు తమ వాగ్దానాలు నెరవేర్చడానికి గడువు తేదీ ప్రకటిస్తారని సమాచారం. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వాలు కావడంవల్ల ఇన్ని రోజులు వేచి చూచినట్లు, ఇకపై ప్రజల తరపున పోరాడటానికి జనసేన పార్టీ విధి విధానాలను తెలపటానికి మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నరా?
10:07 - By Unknown 0

Tuesday, 11 November 2014

ఆ రోజులు నాకెంతో నేర్పాయి!

జీవితంలో కష్టసుఖాలు, ఎగుడుదిగుళ్ళు సహజం. మరీ ముఖ్యంగా ప్రతి శుక్రవారం అదృష్టం మారిపోయే సినీ ప్రపంచంలో అవి మరీ ఎక్కువ. అపజయాలు ఎదురై, కెరీర్ బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహనంతో వేచిచూడాలే తప్ప, మానసికంగా కుంగిపోకూడదు. సరిగ్గా ఆ మాటే చెబుతున్నారు - ఇప్పుడు హిందీ చిత్ర సీమలో హాట్ లేడీగా పేరు తెచ్చుకున్న దీపికా పదుకొనే. ‘‘ఈ రంగంలో ఉన్నప్పుడు ఒక నటిగా ఇటు విజయాలు, అటు పరాజయాలు - రెండూ ఎదురవుతాయి.

కొన్నిసార్లు అంతా ‘ఆహా... ఓహో...’ అన్నట్లు ఉంటే, మరికొన్నిసార్లు ఎంత కష్టపడినా తగినంత ఫలితం దక్కదు. నాకూ ఈ రెండు దశలూ అనుభవంలోకి వచ్చాయి. దేవుడి దయ వల్ల ప్రస్తుతం సినీ రంగంలో నా జోరు కొనసాగుతోంది. అయితే, నా సినిమాలు బాగా ఆడని రోజుల నుంచి నేనెంతో నేర్చుకున్నా’’ అని దీపిక చెప్పారు. ‘‘ఏ పని చేసినా సరే, పూర్తి స్థాయిలో కృషి చేసి, ఆ తరువాత సహనంతో వేచి చూడాలి. అలా చేస్తుంటే, క్రమంగా సానుకూల ఫలితాలు కనిపిస్తాయి.

ముఖ్యంగా పరాజయాల్లో ఉన్నప్పుడు ఇదే కీలక సూత్రం’’అని ఈ అందాల భామ వివరించారు. షారుఖ్ ఖాన్ సరసన గత ఏడాది ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో, ఈ ఏడాది ‘హ్యాపీ న్యూ ఇయర్’లో అలరించిన దీపిక ఒకప్పుడు విమర్శలను ఎదుర్కొన్నవారే! మోడలింగ్ నుంచి సినీ రంగానికి వచ్చి, ‘ఓం శాంతి ఓం’ ద్వారా తెరంగేట్రం చేసిన ఈ వయ్యారిభామ అప్పట్లో చిత్రాల ఎంపిక మొదలు నాసిరకం డ్యాన్సింగ్ నైపుణ్యాలు, భావాలు సరిగ్గా పలికించలేకపోవడం లాంటి అనేక విషయాల్లో విమర్శలను ఎదుర్కొన్నారు. కానీ, క్రమంగా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ‘గోల్డెన్ లెగ్’ అభినేత్రిగా పేరు తెచ్చుకున్నారు. అపజయాలు ఎదురైనప్పుడు సహనంతో కృషి సాగించి, ఇప్పుడు వరుస విజయాల బాటలో ఉన్న దీపిక చెప్పిన సక్సెస్‌ఫుల్ సహన సూత్రం ఏ రంగంలోని వారికైనా వర్తిస్తుంది కదూ!
20:37 - By Unknown 0

నా భార్యతో వ్యభిచారం చేయిస్తున్నారు


ప్రజావాణిలో కలెక్టర్‌కు మొరపెట్టుకున్న భర్త
ఏలూరు (వన్‌టౌన్) : తన భార్యతో వ్యభిచారం చేయిస్తున్నారని, రక్షించాలని కోరుతూ ఓ భర్త ప్రజావాణిలో కలెక్టర్‌కు మొరపెట్టుకున్నాడు. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏలూరు మండలం గవరపేట 50వ డివిజన్‌లో నివాసం ఉండే చొచ్చుపల్లి శ్రీనివాస్ భార్యను తంగెళ్లమూడి ఎమ్మార్సీ కాలనీకి చెందిన మణి అనే వ్యభిచార కేంద్ర నిర్వాహకురాలు తీసుకువెళ్లిపోయిందని, దీంతో తన భార్యను పంపించాలని కోరితే ఖర్చులకు డబ్బులిస్తామంటున్నారని వాపోయాడు. బలవంతంగా తన భార్యను నిర్భందించి వ్యభిచారం చేయించడమే కాక భార్యను పంపాలని అడిగితే చంపుతానని, కొడతానని బెదిరిస్తున్నారని, దాడులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చే శాడు.

తనకు ఆరోగ్యం బాగోలేదని, పిల్లలు రాఘవస్వామి (8), మల్లేశ్వరస్వామి (7) అనాథలుగా రోడ్లపై తిరుగుతున్నారని, మా కుటుంబాన్ని రక్షించాలంటూ కన్నీరుమున్నీరయ్యాడు. ఏలూరులో యథేఛ్ఛగా జరుగుతున్న వ్యభిచారాన్ని అరికట్టాలని, తన భార్య లాంటి ఎంతో మంది వ్యభిచార కూపాల్లో మగ్గిపోతున్నారని బాధితుడు తెలి పాడు. దీనిపై స్పందించిన కలెక్టర్ కె.భాస్కర్ కేసును దర్యాప్తు చేయాలని డీఎస్పీ కేజీవీ సరితను ఆదేశించారు. నగరంలో చాపకింద నీ రులా సాగుతున్న వ్యభిచార కేంద్రాలపై ఇప్ప టికైనా పోలీసు శాఖ దృష్టి సారించాల్సి ఉంది.
 
20:26 - By Unknown 0

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...
© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top