
ముద్దంటే చేదా? అనే కాలం పోయింది. ముద్దు ముచ్చట్ల మీదే ఇప్పడు చర్చలు జరుగుతున్నాయి. అయితే బాలీవుడ్ కిస్‌లు హాలీవుడ్ కిస్‌లంత ఘాటుగా వుండవంటూ సెలవిస్తోంది నటి షహానా గోస్వామి. రాక్ ఆన్ సినిమాతో యువతరానికి నిషాలో ముంచిన షహానా హిందీ సినిమాల్లో ముద్దు సన్నివేశాల్లో నటులు లీనమై నటించరంటోంది. అవి చాలా మెకానికల్‌గా వుంటాయని బాంబు పేల్చింది. సంచలనం కోసమో..వార్తల్లో సెలబ్రిటీగా నిలిచిపోవాలనో..షహానా ఓ ఇంటర్వ్యూలో ఇలా వెరైటీగా అభిప్రాయపడింది.
About the Author

0 comments:
Post a Comment