
1993 నాటి ముంబై పేలుళ్లకు ముందు ఏకే-56 తుపాకిని అక్రమంగా కలిగి ఉన్న నేరానికి గాను సంజయ్ దత్ ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. గత సంవత్సరం మే నెలలో టాడా కోర్టు ఎదుట లొంగిపోయాడు. పెరోల్ మీద విడుదల కావడంపై ఆయన ఇంటి ఎదుట, జైలు బయట కూడా పలువురు సంజయ్ దత్ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశారు.
About the Author

0 comments:
Post a Comment