
'ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా' అనే సామెతను బాలీవుడ్ బాద్షా షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ నిజం చేశారు. లండన్ లో చదువుతున్న ఆర్యన్ ఖాన్ ఇద్దరు భామలతో రొమాన్స్ చేస్తూ కెమెరాకు చిక్కారు. ఇద్దరు అందమైన భామలు ఆర్యన్ ను ముద్దు పెట్టుకుంటున్న ఫోటో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.
తండ్రికి ఏమాత్రం తగ్గకుండా ఇమేజ్ ను కంటిన్యూ చేస్తున్న ఆర్యన్.. బాలీవుడ్ లో కూడా షారుక్ బాటలో నడవడం ఖాయమని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. గతంలో బిగ్ బీ మనమరాలుతో విహారయాత్రకు వెళ్లడం కూడా బాలీవుడ్ లో చర్చకు దారి తీసింది.
ట్విటర్ లో దుమ్మురేపే 17 ఏళ్ల ఆర్యన్ తండ్రిని మించి పోవడం ఖాయమని నెటిజెన్లు అంటున్నారు.
About the Author

0 comments:
Post a Comment