హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో టిడిపి ముందంజలో ఉంది. రాష్ట్రంలో టిడిపి, వైఎస్ఆర్ సిపి మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది.
ఏపిలో శాసనసభ స్థానాలకు గెలిచిన వారి వివరాలు ఈ దిగువ ఇస్తున్నాం.
| శాసనసభ నియోజకవర్గం | గెలిచిన పార్టీ | అభ్యర్థి పేరు | మెజార్టీ |
| కమలాపురం | వైఎస్ఆర్ సిపి | రవీంద్రనాథ్ రెడ్డి | 5 వేల ఓట్లు |
| పత్తిపాడు | వైఎస్ఆర్ సిపి | వరుపుల సుబ్బారావు | |
| ఒంగోలు | టిడిపి | దామచర్ల జనార్ధన్ | 13 వేల ఓట్లు |
| పర్చూరు | టిడిపి | ఏలూరు సాంబశివరావు | 12 వేల ఓట్ల మెజార్టీ |
| మార్కాపురం | వైఎస్ఆర్ సిపి | జంకే వెంకట రెడ్డి | |
| పిఠాపురం | స్వతంత్ర అభ్యర్థి | వర్మ | |
| నందికొట్కూరు | వైఎస్ఆర్ సిపి | ఐజయ్య | |
| నగరి | వైఎస్ఆర్ సిపి | రోజా | |
| ఎమ్మిగనూరు | టిడిపి | బెరైడ్డి జయనాగేశ్వరరెడ్డి | |
| అద్దంకి | వైఎస్ఆర్ సిపి | గొట్టిపాటి రవికుమార్ | |
| చిత్తూరు | టిడిపి | డికె సత్యప్రభ | |
| కందుకూరు | వైఎస్ఆర్ సిపి | పోతుల రామారావు | |
| ఎర్రగొండపాలెం | వైఎస్ఆర్ సిపి | పాలపర్తి డేవిడ్ రాజు | |
| సంతనూతలపాడు | వైఎస్ఆర్ సిపి | ఆదిమూలం సురేష్ | |
| పాలకొండ | వైఎస్ఆర్ సిపి | వి.కళావతి | |
| గిద్దలూరు | వైఎస్ఆర్ సిపి | ఎం.అశోక్ రెడ్డి | |
| హిందూపురం | టిడిపి | బాలకృష్ణ | |
| భీమిలి | టిడిపి | గంటా శ్రీనివాస్ | |
| రాజానగరం | టిడిపి | పెందుర్తి వెంకటేష్ | |
| చీరాల | స్వతంత్ర అభ్యర్థి | ఆమంచి కృష్ణమోహన్ | 6,200 |
| శ్రీశైలం | వైఎస్ఆర్ సిపి | బి. రాజశేఖర్ రెడ్డి | 400 |
| సూళ్లూరుపేట | వైఎస్ఆర్ సిపి | సంజీవయ్య | |
| మంత్రాలయం | వైఎస్ఆర్ సిపి | వై. బాలనాగిరెడ్డి | 7,800 |
| కొడుమూరు | వైఎస్ఆర్ సిపి | మణి గాంధీ | |
| ఆదోని | వైఎస్ఆర్ సిపి | సాయిప్రతాప్ రెడ్డి | |
| పుట్టపర్తి | టిడిపి | పల్లె రఘునాథ రెడ్డి | |
| దర్శి | టిడిపి | సిద్ధా రాఘవరావు | |
| కనిగిరి | టిడిపి | కదిరి బాబూరావు | 9,500 |

About the Author

0 comments:
Post a Comment