జగన్ అన్నా......!!!!
నిన్ను వదిలి దూరంగా వెల్లడం నాకు కుదరడం లేదు.......
నాలుగేళ్లుగా నిన్ను నా సొంత అన్న కన్నా ఎక్కువగా..... నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించా..... ఆరాదించా.....!!!
ఓటమికి బాదపడి..... నిరాశ చెంది..... ప్రజలు చేసిన మోసాన్ని.... వెన్నుపోటుని..... జీర్ణించుకోలేక దూరంగా వెల్లిపోదాం అనుకున్నా....... కానీ అలా ఒక్క పూట కూడా ఉండలేకపోతున్నా......!!!
అమ్మో....!!! అమ్మ ఓడిపోయింది..... అన్న ఈ విశ్వాసఘాతుక ప్రజల మీద పెట్టుకున్న ఆశలు అన్నీ ఆవిరయిపోయాయి...... అన్న మనసు ఎంతలా వేదిస్తుందో..... ఎంతలా బాదపడుతుందో..... అమ్మ ఎంతలా కుమిలిపోతుందో..... పెద్దాయన ఆత్మ ఎంతలా క్షొభిస్తుందో....???? అనే ఊహ నా మనసుని తీవ్రంగా కలిచివేస్తుంది...... ఇలాంటి సంకట స్థితిలో...... కస్ట కాలం లో అన్న ని.... మిగిలిన సైనుకులని..... వదిలి వెల్లిపోవడమా.....???? ఇది ఎంతవరకు ధర్మం.....!!! ఇదేనా పెద్దాయన మీద మనకు ఉన్న గౌరవం...... భక్తి.....!!!! కాదు.... ముమ్మాటికి కాదు.....!!!
కస్టమో.... నస్టమో.... ఎవరు ఎంతలా హేలన చేసినా..... ఎన్ని మాటలు అన్నా...... ఎంత క్షోభ పెట్టినా..... నిర్భయంగా జగన్ అన్నతోనే ఉందాం...... రండి..... ఒక రెండు రోజులు కొద్దిగా సేద తీరి మళ్లీ రండి..... అన్న కోసం సిద్దం కండి.....!!!! తప్పదు..... కుట్రని...... మోసాన్ని జయించడం అంత తేలికైన విషయం కాదు..... అధర్మ పరులైన కౌరవులని ఓడీంచడానికి..... ఆ శ్రీకృష్ణ పరమాత్మకే ఎందరో సాయపడ్డారు..... ఎంతో కాలం పట్టింది..... అలాంటిది అత్యంత దుర్మార్గులైన...... నీచులైన..... ఈ రాజకీయ పచ్చ మందని ఓడించడానికి జగన్ అన్నకి ఇంకొంత సమయం పడుతుంది...... జగన్ అన్నకి కూడా రాజకీయ సూత్రాలను పూర్తిగా అర్దం చేసుకునేందుకు...... ఎత్తులు..... పైఎత్తులు నేర్చుకొనేందుకు.... ఈ ఎన్నికలు ఒక పాఠంలా ఉపయోగపడతాయి...... మనం వెన్నంటే ఉందాం...... రండి..... పోరాటానికి సిద్దం కండి.....!!!!
జగన్ అన్నా...... మా గొంతులో ఊపిరి ఉన్నంత వరకూ.... మేము నీ వెంటే..... నువ్వే మా ఆశ..... మా భవిస్యత్తు.....!!!!
జై జగన్..... జోహార్ పెద్దాయన.....!!!!!!!
1 comments:
I like u Jagan anna
Post a Comment