సార్వత్రిక ఎన్నికలలలో ఓటమిపై సమావేశంలో సమీక్షించారు. కారణాలను విశ్లేషించారు. ఓటమికి గలకారణాల అన్వేషణకు ఓ కమిటీ ఏర్పాటు చేసే విషయమై చర్చించారు. ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడానికి సోనియా, రాహుల్ సిద్దపడ్డారు. అయితే సమావేశం అందుకు అంగీకరించలేదు. వారే కొనసాగాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఫలితాలు నిరాశకలిగించినట్లు సోనియా చెప్పారు
0 comments:
Post a Comment