మొదటి రెండు సభలలో వైఎస్ పై చిన్న మాట కూడా అన్ని పవన్, నిన్న టీవీ 9 కు ఇచ్చన ఇంటర్వ్యూ లో జగన్ పై విరుచుకుపడ్డారు. ఆర్ధిక నేరలతో దేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తంగా అవ్వటానికి ఆద్యుడు వైఎస్ అని పవన్ వ్యాఖ్యానించారు. వైఎస్ హయంలో బలిసిన వాళ్ళు ఇంకా బలిసారని, వైట్ కాలర్ నేరాలు బాగా పెరిగి పోయాయని అన్నారు. ఒక దశలో జగన్ కోసం తనని సినిమా చెయ్యమని వైఎస్ మనుషులు బెదిరించారని, ఆ బెదిరింపులకు తను బెదరలేదని పవన్ అన్నారు. తనను లొంగదీసుకోలేరని, ఒకవేళ జగన్ మనుషులు తనపై దాడికి దిగితే తను చేతులు కట్టుకుని కుర్చోనని. తనను తానూ ఎలా రక్షించుకోవాలో తనకు తెలుసు అని పవన్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు.
4 comments:
ARYE PAVAN GA CHEPPUTHO KODATA NA KODAKA
chetulu kattukoni kurchoka gundu kotichukonva ? niku ade currect ra
kukkani kodithe em labham srinu......ee pavan kukka gaadu anthe moruguthaafu le light
Jagan marla gundu kottisthadu.....chethulu kattukuni kurchoka pothe...
Post a Comment