బాలకృష్ణకు హిందూపురం అసెంబ్లీ టికెట్ ఇవ్వొద్దని ఆ కరపత్రాల్లో వుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీకి టికెట్ ఇవ్వకుండా మైనార్టీలకు పార్టీ అన్యాయం చేస్తోందంటూ మరో వైపు సిటింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ఘనీకి టికెట్ ఇవ్వకుండా మైనార్టీలకు పార్టీ అన్యాయం చేస్తోందంటూ ఆ వర్గం నేతలు భారీ ఎత్తున కరపత్రాలు పంపిణీ చేశారు.
అయితే అబ్దుల్ ఘనీనే ఈ కరపత్రాలను పంపిణీ చేయిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా నేడు లెజెండ్ విజయోత్సవ యాత్రలో భాగంగా బాలకృష్ణ శుక్రవారం అనంతపురం, హిందూపురంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కరపత్రాల పంపిణీ స్రాధాన్యత సంతరించుకుంది.
0 comments:
Post a Comment