
పోలీసు కమిషనర్ జార్జి ఆదేశాల మేరకు సెంట్రల్ క్రైంబ్రాంచ్ విభాగం అదనపు కమిషనర్ నల్లశివం, డెప్యూటీ కమిషనర్ జయకుమార్ నేతృత్వంలో వ్యభిచార నిరోధక విభాగం సహాయ కమిషనర్ గణపతి, ఇన్‌స్పెక్టర్ గోపీనాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం నిఘా వేసింది. వడపళణిలోని ఒక స్టూడియో సమీపంలో ఉన్న విలాసవంతమైన ఇంటిలో తనిఖీ చేశారు. యువతులతో అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్న సినిమా స్టంట్‌మాస్టర్ బాంబే కుమార్‌ను, ఇతనికి సహకరిస్తున్న మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అక్కడున్న నలుగురు యువతులకు విముక్తి కల్పించారు.
About the Author

0 comments:
Post a Comment