న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ సోమవారం ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. టైమ్స్ నౌ, సిఎన్ఎన్ ఐబిఎన్, ఎబిపి వంటి పలు ఛానళ్లు తమ ఎగ్జిట్ పోల్ సర్వేలను విడుదల చేశాయి. మన రాష్ట్రం విషయానికి వస్తే... సీమాంధ్రలో లోకసభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీదే పైచేయి అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
సీమాంధ్ర ప్రాంతంలో లోకసభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీదే పైచేయి అని జాతీయ మీడియా ఎగ్జిట్ సర్వే తెలిపింది.
సీమాంధ్రలోని 25 స్థానాల్లో 13-15 లోకసభ స్థానాలను తెలుగుదేశం, 10-12 స్థానాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుచుకుంటుందని పలు ఎగ్జిట్ సర్వేలు తెలిపాయి.
సిఎన్ఎన్ - ఐబిఎన్ ప్రకారం సీమాంధ్రలో టిడిపి 11-15, వైయస్సార్ కాంగ్రెస్ 11-15, తెలంగాణలో తెరాస 8-12, కాంగ్రెసు 3-5, టిడిపి-బిజెపి కూటమి 2-4 లోకసభ స్థానాలు గెలుచుకుంటుంది. టైమ్స్ నౌ ప్రకారం.. సీమాంధ్రలో టిడిపి-బిజెపి కూటమికి 17, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 8, తెలంగాణలో తెరాస 9, కాంగ్రెసు 4, టిడిపి - బిజెపి కూటమి 2, ఇతరులు 2 లోకసభ స్థానాలను గెలుచుకోనున్నారు.

0 comments:
Post a Comment