రూ.10 వేలకు బయిల్ బాండ్ సమర్పిస్తే బెయిల్ మంజూరు చేస్తామని కోర్టు చెప్పినా కేజ్రీవాల్ వినిపించుకోలేదు. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ అవినీతిపరుడంటూ కేజ్రీవాల్ గతంలో ఆరోపించారు. దీంతో కేజ్రీవాల్ పై గడ్కరీ పరువునష్టం దావా వేశారు.
About the Author
Follow me @Latest news
View all posts→
Get Updates
Subscribe to our e-mail newsletter to receive updates.
Share This Post
0 comments:
Post a Comment