ప్రజాతీర్పును గౌరవిద్దాము.గెలుపోటములు సహజం.పోరాడితే పోయేదేమీ లేదు
ఒంటరి జగన్ మీదికి గుంపులు గుంపులుగా బాబు, మోడీ, పవన్, యెల్లో మీడియా కలిసి వెళ్లి దెబ్బతీశారు. 10 సం TDP ప్రతిపక్షం లో ఉండి పోరాడలేదా?
మోడీ ప్రభావం, రుణమాఫీ బాగా పనిచేసింది , కొంత మేర పవన్ ప్రభావం కూడా ఉన్నట్టుంది.
కొత్త పార్టీ అయినా కూడా గట్టి పోటీ ఇచ్చాము, జగన్ గత 4 సం లుగా అవిశ్రాంతంగా పోరాడాడు కానీ వ్యతిరేక శక్తులు ఎకమై దెబ్బతీసాయి. ఓడినా కూడా జగన్ ఒంటరి పోరాట పటిమను శత్రువులు సైతం అంగీకరిస్తారు
కారణాలు ఏమైనా ప్రజాతీర్పును అందరూ అంగీకరించాల్సిందే.
0 comments:
Post a Comment