Contact

Text

Tuesday 1 April 2014

విటమిన్ - డి కావాలి

10:20 - By Unknown 0


రాత్రిళ్లు నిద్ర ఆలస్యం. ఉదయం లేవడం ఆలస్యం. లేచాక ఆఫీసుకో, కాలేజికో... టైం అయిపోతుందంటూ ఉరుకులు పరుగులు పెట్టడం. కాస్త అటుఇటు తేడాగా దాదాపు అందరిదీ ఇదే జీవనశైలి. దీనివల్లే భారతీయుల్లో విటమిన్-డి కొరత ఏర్పడుతోంది అంటున్నాయి తాజా అధ్యయనాలు. "మన దేశ జనాభాలోని 84 శాతం మందిలో విటమిన్- డి కొరత ఉంది. కీళ్ల నొప్పులు, కండరాల బలహీనత, హృదయకోశ వ్యాధులకు ఈ లోపమే కారణం. అందుకే తరచుగా శరీరంలో విటమిన్- డి నిల్వలను పరీక్షించుకోవాలి. రోజూ కొద్దిసేపు శరీరంపై సూర్యరశ్మి పడేలా చూసుకోవాలి. లేకోతే ప్రమాదమ''ని హెచ్చరిస్తున్నారు వాళ్లు. ఉదయం, సాయంత్రం వేళల్లో వెలువడే సూర్యకిరణాల్లో విటమిన్-డి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు కాబట్టి బద్ధకాన్ని వదిలి రోజూ కొంత విటమిన్-డిని శరీరానికి అందించండి.

Tags:
About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top