నిందితుల్లో ఆర్మీ లెఫ్టినెంట్ వినేష్ యాదవ్(26), వినేష్ యాదవ్(25), ఆకాష్ చౌదరి(25) ఉన్నారు. వీరు ముగ్గురు జైపూర్ లోని ప్రేమ నగర్ ప్రాంతానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. వినేష్ యాదవ్ రాజస్థాన్ వెలుపల పనిచేస్తున్నారని చెప్పారు. సింధి క్యాంప్ ప్రాంతంలో గతరాత్రి తనను హోటల్ గదికి లాక్కెళ్లి నిందితులు అత్యాచారం జరిపినట్టు బాధితురాలు ఆరోపించింది. నిందితులపై అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.
0 comments:
Post a Comment