శ్రీకాకుళం: కనిపించకుండాపోయిన నలుగురు మహిళలు చెరువులో మృతదేహాలుగా తేలారు. బామిని మండలం గురండి గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది.
నలుగురు మహిళలు కొద్దిరోజులుగా కనిపించడంలేదు. వారు నలుగురూ మృతి చెందారు. గ్రామంలోని చెరువులో వారి మృతదేహాలు ఈ రోజు కనిపించాయి. నలుగురూ ఒకేసారి మృతి చెందడంపై పలు అనుమానలు వ్యక్తమవుతున్నాయి.
About the Author

0 comments:
Post a Comment