Contact

Text

Wednesday 14 May 2014

ఎగ్జిట్‌ పోల్‌:జగన్ పార్టీదే అధికారం

11:01 - By Unknown 0

హిందూ పత్రికాధిపతి N రామ్ గారు టీవీ చర్చ లో సీమాంధ్ర లో జగన్ పార్టీదే అధికారం అని చెప్పారు.
స్థానిక ఎన్నికలు ఫలితాలు స్థానిక అంశాలు , స్థానిక నాయకత్వం మీద ఆధారపడి ఉంటాయి, కొత్త పార్టీలకు స్థానిక ఎన్నికలు ఇబ్బందిగా ఉంటాయి.అసెంబ్లీ ఫలితాలు భిన్నంగా ఉంటాయి అని చెప్పారు.
Famous National Agency Exit Poll:
YSR:103, 20 MP.
TDP:068
OTH:004
Outlook Exit poll-TDP+BJP:9 MP, YSR:16
BJP Exit poll-TDP:8 MP, YSR:17
AC Nielsen Exit Poll-TDP+BJP:9 MP, YSR-18

ప్రజాశక్తి ఎగ్జిట్‌ పోల్‌
అసెంబ్లీ: వైసిపి – 89 టిడిపి – 82 ఇతరులు – 4
లోక్‌సభ: వైసిపి-14 టిడిపి-10 బిజెపి-1
ఉత్కంఠభరితంగా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు
ఉత్తరాంధ్ర,అనంతపురం టిడిపి జోరు
మధ్య కోస్తాలో హోరాహోరీ.
దక్షిణ కోస్తా, మూడు రాయలసీమ జిల్లాల్లో వైసిపి ఆధిక్యత
మహిళలు, మైనారిటీలు వైసిపి వైపు మొగ్గు

About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top