Contact

Text

Thursday 15 May 2014

ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్: ఏ రాష్ట్రంలో ఎవరికి ఎన్ని సీట్లు?

06:09 - By Unknown 0

న్యూఢిల్లీ: రేపు (శుక్రవారం) సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో పలు సర్వేలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తుందని, ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారని పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో బిజెపికే ఎక్కువ సీట్లు వస్తాయని సర్వే చెబుతోంది. పశ్చిమ బెంగాల్లో మాత్రం తృణమూల్ కాంగ్రెస్ హవానే ఉండనుంది. ఈ నేపథ్యంలో ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయి... 

బీహార్ (40): బిజెపి 22 (35%),
 కాంగ్రెస్+ఆర్జేడీ 14 (29%), జెడి(యు) 4 (16%)
 జార్ఖండ్ (14): బిజెపి 12 (55%), కాంగ్రెస్ 1 (25%), ఇతరులు 1
 హర్యానా (10): బిజెపి 7 (40%), కాంగ్రెస్ 2 (24%), ఐన్ఎల్డీ 1 (25%)
 పంజాబ్ (13): కాంగ్రెస్ 6 (35%), బిజెపి+అకాలీదళ్ 5 (34%), ఎఎపి 2 (23%) 
ఢిల్లీ (7): బిజెపి 5 (45%), ఎఎపి 2 (31%). కాంగ్రెస్ ఒక్క సీటు గెలుచుకునే అవకాశం లేదు (17%)
 గుజరాత్ (26): బిజెపి 22(57%), కాంగ్రెసు 4 (33%) 
అస్సాం (14): బిజెపి, కాంగ్రెస్ పార్టీలు చెరో 6 సీట్లు (చెరో 35% ఓట్లు), ఏయుడిఎఫ్ 2 (16%)
 కేరళ (20): కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్, లెఫ్ట్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ 10 సీట్ల చొప్పున.
 కర్నాటక (28): బిజెపి 16 (42%), కాంగ్రెస్ 10 (40%), జెడిఎస్ 2 (11%) 
ఒడిశా (21): బిజెడి 13 (38%), బిజెపి 5 (28%), కాంగ్రెస్ 3 (24%)
 మహారాష్ట్ర (48): బిజెపి+ 34 (48%), కాంగ్రెస్+ 13 (33%), ఎంఎన్ఎస్ 1
 తమిళనాడు (39): అన్నాడిఎంకె 32 (48%), డిఎంకె + 5 (25%), బిజెపి+ 2 (14%), కాంగ్రెస్ నిల్ (3%) 
ఛత్తీస్ గఢ్ (11): బిజెపి 9 (49%), కాంగ్రెస్ 2 (36%) 
తెలంగాణ (119 అసెంబ్లీ సీట్లు): తెరాస 80-100 (40%), కాంగ్రెస్ 18-30 (26%), టిడిపి + 8-16 (20%). ఇతరులు 8-16 14%) తెలంగాణ (17 లోకసభ సీట్లు): తెరాస 11 (40%), కాంగ్రెస్ 3 (23%), టిడిపి+బిజెపి 2 (23%), మజ్లిస్ 1 (2%) 
సీమాంధ్ర (175 అసెంబ్లీ సీట్లు): వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 80-100 (46%), టిడిపి+ 75-95 (45%), ఇతరులు 5-15 (9%)


About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top