Contact

Text

Wednesday 14 May 2014

కనిగిరిలో వై యస్ ర్ పార్టీ అభ్యర్ది విజయం

21:40 - By Unknown 0


కనిగిరి:కనిగిరి నియోజకవర్గ ఫరిది లోని 11వ వార్డ్  వై యస్ ర్ పార్టీ అభ్యర్ది చక్రధర్ 27 వోట్ల మెజారిటీ తో తన ప్రత్యర్ధి టి డి పి అభ్యర్ది ఫై విజయం సాదించాడు. ఈ ఎన్నికలు  వై యస్ ర్ అభ్యర్దికి మొదటివి కావడం విశేషం. విజయం సాదించిన అభ్యర్ది మాట్లాడుతూ ప్రజాసేవ కోసం రాజకీయాలలోకి వచ్చానని అందుకు వై యస్ ర్ పార్టీ సరైన వేదిక అని తన మనోగతాన్ని తెలియ జేశారు. కనిగిరి ప్రాంత అభివృద్ధి తన ధ్యేయం అని అందు కోసం పోరాడతానని విలేకరుల సమావేశంలో చెప్పారు. ఈ అభ్యర్ది సమైక్యంద్ర ఉద్యమంలో చురుకు గా పాల్గొనడం విశేషం.

About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top