Contact

Text

Wednesday 14 May 2014

కూతుళ్లపై కన్న తండ్రి అఘాయిత్యం

21:04 - By Unknown 0

ఔరంగబాద్ : ఓ తండ్రి తన కూతుళ్లపై పలుమార్లు అత్యాచారం చేయడమేకాకుండా... ఆ దృశ్యాలను వీడియో తీసిన తన కంప్యూటర్ లో భద్రపరుచుకున్నాడో ప్రబుద్దుడు. ఆ విషయాన్ని గమనించిన అతడి భార్య మహారాష్ట్రలోని పర్బనీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆ కేసును ఔరంగాబాద్ లోని సిటీ చౌక్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. పోలీసులు నిందితుడైన కన్నతండ్రి (46)ని అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం... నిందితుడు తరచుగా ఇద్దరు కూతుళ్లపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ క్రమంలో కుమార్తెలకు రెండు సార్లు గర్భస్రావం కూడా చేయించాడు. అయితే కూతుళ్లపై అత్యాచారం దృశ్యాలను వీడియో తీసి తన నివాసంలో కంప్యూటర్ లో భద్రపరిచాడు. ఆ విషయాన్ని గమనించిన అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడు ప్రముఖ కంపెనీలో ఇంజనీరుగా విధులు నిర్వహిస్తున్నాడని పోలీసులు వెల్లడించారు.

About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top