రాష్ట్ర విభజన సమయంలో ఈ 8 నెలలు ఇంట్లో తొగుని ఇప్పుదు వచ్చి నీకు బాధ కలిగింది అంటున్నావ్?? మరి ఆ రోజు భయటకు వచ్చి ఎందుకు ప్రశ్నించలేదు????
రాష్ట్ర విభజనకు సహరించిన బిజేపీ కి ఎందుకు మద్దతు ఇస్తున్నావ్????
'
కేసీఆర్ ని తిడితే తెలంగాణా ఆగుతుందా??? ఉరికోరికే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి కేసీఅర్ చేత సీమాంధ్రులని తిట్టించటానికి కారణం నువ్వుకాదా???
'
కేసీఆర్ ని తిడితే తెలంగాణా ఆగుతుందా??? ఉరికోరికే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి కేసీఅర్ చేత సీమాంధ్రులని తిట్టించటానికి కారణం నువ్వుకాదా???
జగన్ మగాడిలా తెలంగాణా పర్యటనలో కూడా సమైఖ్యాంధ్ర అన్నాడు... మరి నువ్వు తెలంగాణాలో బిజేపీ వలనే తెలంగాణా వచ్చింది అంటున్నావ్... ఇక్కడ ఇంకోలా మాట్లాడుతున్నవ్??
జగన్ సమైఖ్యాంధ్ర కోసం నిరాహార దీక్షలు చేశాడు, అనీ పార్టీలు బిజేపీతో సహా కలిసి విభజనకు వ్యరికేంగా మద్దతు అడిగాడు,. అప్పుడు నువ్వు, చంద్రబాబు ఎమ పీకుతున్నారు??
జగన్ మహబూబాబాద్ వెళ్ళితే తెలంగాణావాదులు జగన్ మీద దాడి చేశారు... మరి ఆ రోజు నువ్వు చంద్రబాబు జగన్ కి ఎందుకు సంఘీభావం ప్రకటించలేదు????

About the Author

0 comments:
Post a Comment