మున్సిపాలిటీ అనేది లోకల్ గా ఉన్న అభ్యర్ధి ,కులం,మనకి తెలిసినవాడు అనో,ఇంకా రకరకాల కారణాలు ఉంటాయి. అప్పటి దాకా ఆక్టివ్ గా ఉన్న లోకల్ అధికార,ప్రతిపక్ష నాయకులు చెప్పిన వాళ్ళకి జనం వోటెసే అవకాశం ఉంది .వై యస్ ఆర్ సిపి కి ఇంతకు ముందు ఎప్పుడు అధికారం లో లేదు కాబట్టి పట్టణాలల్లో సంస్థాగత నిర్మాణం పూర్తిగా లేదు, అసెంబ్లి ఎన్నికల్లో ఎక్కువ శాతం జనం చూసేదీ ముఖ్యమంత్రి ఎవరు అని ... మిగిలిన శాతం అభ్యర్ధి గురించి... మనం మున్సిపాలిటీల గురించి ఎక్కువ expect చేయలేదు.కొత్తగా వచ్చిన పార్టీ ఇంతగా లోకల్ ఎన్నికలలో గెలవడం కూడా గొప్ప విషయమే .. అటు వైపు టిడిపి,బిజేపి,కాంగ్రెస్, ఇంకా నటులు ...అందరూ కలిసిపోయినా మనకి బాగానే ఉంది. అసెంబ్లి ఎన్నికల విషయానికి వస్తే జనానికి జగన్ కి మద్దతు ఇవ్వాలనే కసి ఉంది.

About the Author

0 comments:
Post a Comment