Monday, 31 March 2014
తల్లిని చంపిన యువకుడి అరెస్టు
న్యూఢిల్లీ : కన్నతల్లిని పీక పిసికి చంపేసిన ఓ యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతడు తల్లి సుమిత్ర (50)ను చంపేసి, ఆమె మృతదేహాన్ని మంచానికి ఉన్న పెట్టెలో పెట్టేశాడు. పశ్చిమ ఢిల్లీలోని వికాస్ పురి ప్రాంతంలోని ఓ ఇంటి మొదటి అంతస్థులో ఆమె మృతదేహం ఆదివారం మధ్యాహ్నం కనిపించింది. అదే ఇంట్లోని గ్రౌండ్ ఫ్లోర్ లో నివసించే సుమిత్ర పెద్దకొడుకు ఆమె మృతదేహాన్ని ముందుగా చూశాడు.
మృతురాలి చిన్నకొడుకు రోహిత్ ఆమెతోనే కలిసి ఉండేవాడు. కానీ అతడు కనిపించకపోవడంతో పోలీసులు అతడికోసం గాలింపు మొదలుపెట్టారు. ఆదివారం రాత్రి పశ్చిమ ఢిల్లీలోని సుభాష్ నగర్ లో రోహిత్ ను అరెస్టు చేశారు. తల్లి తనను తరచు కొట్టేదని, అందుకే భరించలేక ఆమెను పీకపిసికి చంపేశానని అతడు అంగీకరించాడు.

స్నేహితుడి కిరాతకం...బెంగళూరులో యువతి దారుణ హత్య
మాగడి రోడ్డులోని తావరకెరె సమీపంలోని కెంపేగౌడ నగరలో నివాసం ఉంటున్న సునీత (29) హత్యకు గురైంది. హంతకుడు, సునీత స్నేహితుడిగా భావిస్తున్న ధనరాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విచారణ చేస్తున్నారు. వివరాలు... వివాహిత అయిన సునీతకు 8 ఏళ్ల కుమార్తె (మానసిక అస్వస్థత) ఉంది. భర్త ప్రైవేట్ ఉద్యోగి. రేస్‌కోర్సు రోడ్డులో ఓ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సునీత గురువారం మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో విధులకు వెళ్లడానికి రేస్‌కోర్సు ప్రాంతానికి వచ్చింది. గేట్ నెంబర్ -3 నుంచి ఫుట్‌పాత్‌పై వెళ్తుండగా ధన రాజ్ అడ్డుకున్నాడు. కొద్ది క్షణాల వ్యవధిలోనే కత్తి తీసుకుని విచక్షణారహితంగా పొడిచాడు.
ఈ హఠాత్ పరిణామాన్ని ఊహించని సునీత గట్టిగా కేకలు వేస్తూ కుప్పకూలిపోయింది. సమీపంలో విధులలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుళ్ల సహ గుర్రపు రేసులు వీక్షించడానికి వస్తున్న వందల మంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతమంది మధ్యలో నుంచి ధనరాజ్ చాకచక్యంగా పారిపోవడానికి యత్నించాడు. దీంతో అప్రమత్తమైన వారు ధనరాజ్‌ను పట్టుకుని చితకబాదడంతో అతను సృహకోల్పోయాడు. సునీతను హుటాహుటిన సమీపంలోని మల్లిగె ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర రక్తస్రావంతో సునీత మృతి చెందినట్లు డీసీపీ రవికాంత్ గౌడ తెలిపారు. నిందితుడు 17 సార్లు పొడిచినట్లు చెప్పారు. ఆస్పత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. సునీత హత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇదిలా ఉంటే సునీత, ధనరాజ్ ఒకే ప్రాంతానికి చెందినవారు. ఆరేళ్లుగా పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో ధనరాజ్ ప్రవర్తనతో విసిగిపోయిన సునీత అతని దూరంగా ఉంది. ధనరాజ్ మాట్లాడటానికి ప్రయత్నించిన ఆమె పట్టించుకునేది కాదని సమాచారం. ఈ విషయంపై కక్ష పెంచుకున్న నిందితుడు గురువారం మధ్యాహ్నం సునీతతో మాట్లాడటానికి వచ్చి కత్తితో దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇరువైపుల కుటుంబ సభ్యులను విచారణ చేస్తున్నామని హైగ్రౌండ్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ చెప్పారు. మృతదేహానికి వైద్య పరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
'పొన్నం ఎంపీ కావడం వైఎస్ భిక్షే' :ఎమ్మెస్సార్
హైదరాబాద్: సంచలన, వివాదస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్ సత్యనారాయణ రావు (ఎమ్మెస్సార్), జి. వెంకటస్వామి (కాకా) చాలా కాలం తర్వాత నోరు విప్పారు. 'కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదు' అని ఎమ్మెస్సార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణం సోనియానే అని ఎమ్మెస్సార్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఎంపీ అయ్యారని ఆయన అన్నారు.
టీఆర్‌ఎస్ మునిగిపోయే నావ అని కాకా, ఎమ్మెస్సార్ అన్నారు. కాంగ్రెస్‌లో విలీనం, పొత్తులు లేకపోవడానికి కేసీఆర్‌కు సీఎం పదవిపై ఆశ పెరిగిందని కాకా, ఎమ్మెస్సార్ లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది కాబట్టే వివేక్, వినోద్ కాంగ్రెస్‌లోకి వచ్చారని ఓ ప్రశ్నకు కాకా సమాధానమిచ్చారు.
అందులో భాగంగానే వైఎస్ జగన్ పై కేసు: కోదండరాం
హైదరాబాద్: అధికార దుర్వినియోగంలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టడం జరిగిందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. గత ప్రభుత్వాలు అనేక రకాలుగా అధికార దుర్వినియోగాలకు పాల్పడ్డాయని ఆయన వ్యాఖ్యలు చేశారు.
కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ పుస్తకావిష్కరణ సభలో కోదండరాం మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు అధికార దుర్వినియోగం చేసి అనేక మందిపై కేసులు పెట్టారని.. అందులో వైఎస్ జగన్‌పై కేసు పెట్టడం కూడా ఒకటి అని అన్నారు.
గుప్పెడు మంది వ్యక్తులకోసం ప్రభుత్వాలు చేయకూడని పనులన్నీ చేశాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి తెలంగాణ ప్రభుత్వంలో అలాంటివి జరగకుండా చూడాలని ఆయన హెచ్చరించారు.
అన్నిపార్టీలో నేర చరిత్ర, టీడీపీలో 33%, ఎంఐఎంలో 100%: అమీర్
ప్రజల సంక్షేమం కోసం చట్టాలు చేసే నేతలే నేర పూరిత రాజకీయాలతో పలు కేసుల్లో చిక్కుపోయారనే వాస్తవాన్ని 'సత్యమేవ జయతే' టెలివిజన్ ధారవాహిక ద్వారా వెలుగులోకి తీసుకురావడమే కాకుండా ఓటర్లలో అవగాహన కల్పించడానికి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రయత్నం చేశారు. మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు ముందండంతో దేశ ప్రజలందరూ ప్రస్తుతం కీలకమైన నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. సత్యమేవ జయతే టెలివిజన్ షో ద్వారా పలు విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు.
పార్లమెంట్ కు ఎన్నికయ్యే నేతల్లో నిస్వార్ధపరులు, అవినీతికి దూరంగా ఉండాలని పౌరులు కోరుకోవడంలో తప్పేమీ లేదు. గత కొద్దికాలంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే సంస్థ నేరపూరిత రాజకీయాలపై అధ్యయనం చేస్తోంది. ఏడీఆర్ వ్యవస్థాకుడు, ఐఐఎమ్ ఫ్రొఫెసర్ జయదీప్ చోకర్ వెల్లడించిన వివరాల ప్రకారం 543 పార్లమెంట్ సభ్యుల్లో 30 శాతం మంది అంటే 162 మంది ఎంపీలు కేసులు నమోదయ్యాయని చోకర్ తెలిపారు.
2004 సంవత్సరంలో నేరపూరిత ఎంపీలు 129 మంది ఉండగా, 2009 సంవత్సరానికి వచ్చే సరికి 162 మంది ఉన్నారు. ఇక 2014 సంవత్సరంలో ఎంతమంది ఉంటారో చెప్పలేమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చోకర్ వెల్లడించిన లెక్కల ప్రకారం పార్లమెంట్ కు ఎంపికైన నేరపూరిత ఎంపీలు శివసేన లో 82 శాతం, నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో 44 శాతం, ఏఐఏడీఎంకే 44, జనతాదళ్ (యూ) 40, బీఎస్పీ 29, ఎస్పీలో 39, జనతాదళ్(ఎస్) 67, ఏఎంఎం 100 శాతం, తెలుగుదేశం పార్టీలో 33 శాతం, ఎంఐఎంలో 100 శాతం మంది ఉన్నారు. వీరిపై హత్యకేసులు, హత్యాయత్నం కేసులు, అక్రమ మానవ రవాణా, కిడ్నాప్, దోపిడి కేసులు నమోదై ఉన్నాయన్నారు. ఇలాంటి వారి చేతుల్లో మన చట్టాలు తయారవుతున్నాయని ఆమీర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఢిల్లీలో నిర్భయ కేసు తర్వాత పార్లమెంట్ సభ్యులపై డేటా సేకరించామని అందులో 6 గురు ఎంపీలపై అత్యాచారం కేసులు నమోదుకాగా, 34 మంది మహిళలపై పలురకాల దౌర్జన్యాలను చేసినట్టుగా పోలీసులు పలు కేసులు నమోదు చేశారు.అసెంబ్లీ ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో అత్యాచార కేసులు నమోదైన 27 మందికి రాజకీయ పార్టీలు టికెట్లను కేటాయించారని చోకర్ తెలిపారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో ప్రతి రాజకీయపార్టీలో తక్కువలో తక్కువ 10 శాతం నుంచి 25 శాతం మంది ఎంపీలు నేరాలతో సంబంధమున్నవారని తెలిపారు.
ఉన్నత విద్య కోసం భోపాల్ వెళ్లిన బిటియా అనే విద్యార్థినిని సమాజ్ వాదీ పార్టీకి చెందిన భయ్యా రాజా అనే ఎమ్మెల్యే హత్య చేసిన ఉదంతాన్ని, బిటియా తల్లి తండ్రులు మృగేంద్ర,భారతీల ఆవేదన, న్యాయం కోసం వారును సత్యమేవ జయతే ద్వారా ప్రజలకు చేరవేశారు. హత్యకు కారణమైన భయ్యా రాజాకు సమాజ్ వాదీ, ఆయన భార్యకు ఓ జాతీయ పార్టీ టికెట్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు. మాఫియా, నేరపూరిత రాజకీయ నేతలకు పోలీసులే రక్షణ కల్పించడంపై నిరసన వ్యక్తం చేశారు. భయ్యా రాజాపై 82 కేసులున్నాయని, ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వడానికి ఎవరూ కూడా ధైర్య చేయలేదని.. తొలిసారి మేమే ఈ కేసులో ఎదురొడ్డి నిలిచామన్నారు. భయ్యా రాజా లాంటి నేరపూరిత రాజకీయ నేతలు పార్లమెంట్ లో చేరి..చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని.. ఇలాంటి నేతలను పార్లమెంట్ లోకి ప్రవేశించకుండా ఓటర్లు తగిన చర్యలు తీసుకోవాలని సత్యమేవ జయతే సూచించింది.
సోనియాజీ.. కాల్చుకు చచ్చేందుకు అనుమతించండి!
ఖాలిస్తానీ ఉగ్రవాది దేవీందర్ పాల్ సింగ్ భుల్లర్ మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఆలిండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ నేత మనీందర్ జీత్ సింగ్ బిట్టా తనను తాను కాల్చుకుని చనిపోయేందుకు అనుమతినివ్వమని ఏఐసీసీ అధ్యక్షులు సోనియా గాంధీని కోరారు.
'నన్ను చంపేందుకు కుట్రపన్ని కాల్పులు జరిపిన భుల్లర్ కి శిక్షను తగ్గించడం రాజకీయ టెర్రరిజం తప్ప మరేమీ కాదు. ఇక నేను బతికి ఉండి లాభం ఏమిటి? ఉగ్రవాదంపై పోరాటం చేసిన వారందరూ ఈ తీర్పులతో ఓడిపోయినట్టే. కాబట్టి కాల్చుకు చనిపోవడానికి నాకు అనుమతి ఇవ్వండి' అని ఆయన సోనియా గాంధీని కోరారు.
1993 సెప్టెంబర్ లో భుల్లర్ ఢిల్లీలో బాంబులు పేల్చాడు. ఈ ఉగ్రవాద ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు. బిట్టా సహా 25 మంది గాయపడ్డారు. ఈ సంఘటనలో భుల్లర్ ఒక కాలును కోల్పోయారు. తనను చంపేందుకు యత్నించిన వ్యక్తికి క్షమాభిక్ష పెట్టడాన్ని బిట్టా తీవ్రంగా నిరసిస్తున్నారు.
'అభిమానులు 'లెజెండ్' స్క్రీన్ చించేశారు'
అనంతపురం: అభిమానులు ఎప్పుడు, ఎలా ప్రవర్తిస్తారో ఊహించడం కష్టం. అనంతపురంలో బాలకృష్ణ అభిమానులు వీరంగం సృష్టించారు. ఇటీవల విడుదలైన 'లెజెండ్' చిత్రం అనంతపురంలోని 'గుర్నాథ్ థియేటర్'లో ప్రదర్శిస్తున్నారు. థియేటర్ లోని సౌండ్ సిస్టమ్ లో సాంకేతికపరమైన తలెత్తడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదే పదే విజ్క్షప్తి చేసినా థియేటర్ యాజమాన్యం సౌండ్ సిస్టమ్ ను బాగు చేయకపోవడంతో అభిమానులు సీట్లు విరగకొట్టి, స్క్రీన్ చించి గందరగోళం సృష్టించారు.. అభిమానుల గందరగోళంపై థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రోజంతా ముద్దులతో ఇలియానా!
ఒకప్పుడు ముద్దు సీను అనేవారు. ఇప్పుడు ముద్దుల సీన్లు అంటున్నారు. అంటే ఇటీవల మన ప్రేక్షకులు ఒకట్రెండు ముద్దులకు సంతృప్తి పడటం లేదన్నమాట. కనీసం తెరపై ఐదారు ముద్దులుంటే తప్ప ఆనడం లేదు. అందుకే దర్శకులు నాయకానాయికల్ని ఆ రకంగా ట్యూన్ చేస్తున్నారు.
ఇలియానా తెలుగులో దగ్గరదగ్గరగా ఏడెనిమిదేళ్లు నటించింది. అయితే ఎప్పుడూ ఏ హీరోకీ ముద్దివ్వలేదు. దర్శకులు అడిగినా కూడా... నిర్మాతలు పారితోషికం పెంచుతామన్నా ఇలియానా మాత్రం నో చెప్పేసింది. కానీ అమ్మడు బాలీవుడ్ వెళ్లాక మాత్రం తన కండిషన్లను సడలించింది. ముద్దు సీన్లకీ ఓకే చెప్పేసింది. `మై తేరా హీరో` చిత్రంలో వరుణ్‌ధావన్‌తో విచ్చలవిడిగా ముద్దులు పెట్టించుకొందట. ఇలియానాని ఐదారు చోట్ల వరుణ్ ముద్దులు పెట్టుకొన్నాడట. మొన్నటిదాకా ఒక ముద్దు సీనే అని ప్రచారం సాగింది. కానీ ఇలియానా పెదాలు కందిపోయేలా మనోడు సెట్‌లో రోజంతా ముద్దాడట.
ఆ
ముద్దులతో మొత్తం ఐదు సీన్లు తెరపై చూపించేలా
ప్లాన్ చేశారట. ఇలియానా
ఎంతగా మారిపోయేందో కదా?
ఒకప్పుడు
ముద్దు సీను అనేవారు. ఇప్పుడు ముద్దుల సీన్లు అంటున్నారు. అంటే ఇటీవల మన
ప్రేక్షకులు ఒకట్రెండు ముద్దులకు సంతృప్తి పడటం లేదన్నమాట. కనీసం
తెరపై ఐదారు ముద్దులుంటే తప్ప ఆనడం లేదు. అందుకే దర్శకులు
నాయకానాయికల్ని ఆ రకంగా ట్యూన్ చేస్తున్నారు.
ఇలియానా తెలుగులో దగ్గరదగ్గరగా ఏడెనిమిదేళ్లు నటించింది. అయితే ఎప్పుడూ ఏ హీరోకీ ముద్దివ్వలేదు. దర్శకులు అడిగినా కూడా... నిర్మాతలు పారితోషికం పెంచుతామన్నా ఇలియానా మాత్రం నో చెప్పేసింది. కానీ అమ్మడు బాలీవుడ్ వెళ్లాక మాత్రం తన కండిషన్లను సడలించింది. ముద్దు సీన్లకీ ఓకే చెప్పేసింది. `మై తేరా హీరో` చిత్రంలో వరుణ్‌ధావన్‌తో విచ్చలవిడిగా ముద్దులు పెట్టించుకొందట. ఇలియానాని ఐదారు చోట్ల వరుణ్ ముద్దులు పెట్టుకొన్నాడట. మొన్నటిదాకా ఒక ముద్దు సీనే అని ప్రచారం సాగింది. కానీ ఇలియానా పెదాలు కందిపోయేలా మనోడు సెట్‌లో రోజంతా ముద్దాడట.
- See more at: http://telugu.greatandhra.com/movies/movie-news/illeana-anni-muddula-51514.html#sthash.E7t7rCXq.dpuf

- See more at: http://telugu.greatandhra.com/movies/movie-news/illeana-anni-muddula-51514.html#sthash.E7t7rCXq.dpufvv

narrowsidebarads
Post your AD here 300x250 AD TOP
...
Blog Archive
-
▼
2014
(529)
-
▼
March
(216)
- రేపే ఎన్నికల నోటిఫికేషన్
- తల్లిని చంపిన యువకుడి అరెస్టు
- స్నేహితుడి కిరాతకం...బెంగళూరులో యువతి దారుణ హత్య
- 'పొన్నం ఎంపీ కావడం వైఎస్ భిక్షే' :ఎమ్మెస్సార్
- అందులో భాగంగానే వైఎస్ జగన్ పై కేసు: కోదండరాం
- అన్నిపార్టీలో నేర చరిత్ర, టీడీపీలో 33%, ఎంఐఎంలో 10...
- సోనియాజీ.. కాల్చుకు చచ్చేందుకు అనుమతించండి!
- 'అభిమానులు 'లెజెండ్' స్క్రీన్ చించేశారు'
- రోజంతా ముద్దులతో ఇలియానా!
- రెండు రాష్ట్రాల్లోనూ వైఎస్ ముద్ర ఉండాలి:తమ్మారెడ్డి
- జగన్ Vs చంద్రబాబు Vs కె సి ఆరు
- ఏ పార్టీ ఆహ్వానించినా రాజమండ్రి నుంచి పోటీ: అలీ
- Top Teams in Group Level T20 World Cup
- తెలంగాణ లో జీరో, ఆంధ్ర లో హీరో: జగన్ (NTV Survey)
- ఫీజు రీయింబర్స్ మెంట్ కి వై 'ఎస్'
- టీడీపీ దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మృతి
- 93 ఏళ్ల తాతయ్య.. ప్రేమించాలంటూ హత్య
- RAM CHARAN'S PLASTIC SURGERY AMONG THE WORST
- BALAYYA'S 'LEGEND' TAKES BOX OFFICE BY STORM
- AJAY DEVGN, SONAKSHI SINHA BAG WORST ACTOR GOLDEN ...
- ఫేస్ బుక్ వ్యాఖ్యలపై అమీర్‌ఖాన్ ఫిర్యాదు
- ఫేస్బుక్ కామెంట్లు.. ప్రాణం తీశాయి
- పులివెందులలో అధికారుల గందరగోళం
- పులివెందులలో ఓటేసిన వైఎస్ విజయమ్మ
- దొంగ ఓట్లు వేయించిన టీడీపీ అభ్యర్థి
- తూర్పు నుంచి జగన్ : పులివెందుల నుంచే విజయలక్ష్మి
- ‘జగన్‌ను సీఎం చేసేంత వరకు పని చేయాలి’
- బాబుకు నిలువెల్లా విషమే
- కన్నడ రీమేక్ సినిమాలో ప్రభాస్?
- లగడపాటి సర్వేల్లోనూ వైఎస్సార్సీపీ హవా
- India No:1
- కనిగిరి టికెట్ నాకే ఇవ్వాలి: కొండయ్య
- పవన్ కళ్యాణ్ వోటు వేయమని అంది నాకే
- పవన్ కళ్యాణ్ పై శేఖర్ కమ్ముల సెటైర్!
- ఉత్తమ విలన్లో.. రజనీకాంత్
- తల్లికూతుళ్లపై ప్రేమోన్మాది యాసిడ్
- బాలకృష్ణ పోటీ చేస్తానంటే కోరిన సీటును ఇస్తా!
- భర్తను వల్లో వేసుకుందని మహిళకు దేహశుద్ధి
- హీరో బాలకృష్ణకు రూ.10 వేల జరిమానా
- ఆ రోజంతా అన్యమనస్కంగానే...
- గేల్ దుమారం, సమీ హోరు.. వెస్టిండీస్ ఉత్కంఠ విజయం
- సెమీఫైనల్ కు దూసుకెళ్లిన టీమిండియా
- Bollywood using Sunny Leone's as sex doll?
- మోదీ కోసం ఆత్మాహుతి బాంబర్?
- పరిటాల గుండు గీయించినప్పుడు పౌరుషం ఏమైంది?
- వివాదంలో హన్సిక!
- వంద మందిపైగా ఊచకోత
- ఎర్రకోటపై దాడికి తీవ్ర వాదుల పన్నాగం!
- వీడిన మలేషియా విమానం మిస్టరీ
- కుప్పకూలిన మరో విమానం
- ధోనీ ఆదాయపన్ను @ రూ. 20 కోట్లు
- YS Rajasekhar reddy murder mystery
- Gabbar Singh 2 Launch photos
- Trivikram Srinivas announces two new films. 'Kobal...
- 'పవన్ ఇజం' మోడీ ఇజంలా ఉంది
- మోడీని ముక్కలు ముక్కలుగా నరుకుతాం
- 'బాబు.. చేతనైతే జగన్ ను నేరుగా ఎదుర్కొ
- మలేషియా విమానం: కొత్త ఆధారాలు లభ్యం
- 'స్కెచ్ వేసి లాడ్జీకి రప్పించి, నిర్బంధం'
- అన్ని సర్వేల్లోనూ వైఎస్సార్సీపీ విజయప్రస్థానం
- రోత పుట్టించిన వేణుమాధవ్
- సినిమా రివ్యూ: లెజెండ్
- చెంప చెళ్లుమనిపించిన నగ్మా
- 18000 కోట్లకు నాగ్ ఛానల్ అమ్మేశాడు.
- Hot Images
- Hot GIRLS
- Suspend Rajasthan Royals and CSK from IPL 7 - Supr...
- క్రికెట్ నేపథ్యం సినిమాలో వెంకటేష్?
- బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టడానికి రెఢీ: గవాస్కర్
- హేల్స్ సూపర్ సెంచరీ:ఇంగ్లండ్ ఘన విజయం
- పవన్ కళ్యాణ్ అభిమానులపై లాఠీచార్జి
- పవన్ చేసిన ప్రసంగంలోని ముఖ్య అంశాలు
- హైదరాబాద్ ను మించిన మహానగరం నిర్మించుకుందాం:వైఎస్ ...
- ఢిల్లీలో నేపాలీ అమ్మాయిపై సామూహిక అత్యాచారం
- చివాట్లు పెట్టిన సమంత
- సమయం కంటే స్త్రీ విలువైనది..!
- రజనీ స్టయిల్‌కి...మెస్మరైజ్ అయిపోయా : షారుక్‌ఖాన్
- అజిత్‌కు షారూఖ్ సాయం
- పవన్ వన్ మ్యాన్ షో ఉంటుందా లేక?
- Sonam Kapoor pics
- నెంబర్‌వన్ స్థానానికి మహేష్ బాబు?
- శ్రుతిహాసన్ లక్కీ లేడీ!
- ఎక్స్‌పోజింగ్‌కు వెంపర్లాడుతున్న హీరోయిన్లు
- భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు మరో గౌరవం
- అమెరికన్ మహిళల్లో సెక్స్ వెర్రితలలు వేస్తోందా?
- పవన్ కళ్యాణ్ టీడీపీ ఏజెంట్: హరీష్
- 'లెజెండ్' చిత్రంలోని హార్లే డెవిడ్సన్ బైక్ వేలం!
- పెళ్లికొడుకును చితకొట్టారు
- 'సన్నిలియోన్ పై దేశ బహిష్కరణ విధించాలి'
- ఆ సీటుపైనే బాబు, పవన్, కేసీఆర్, జేపీల చూపు!
- పవన్ ప్రశ్నించే విధానం నచ్చింది: శివాజి
- హిందూ మందిరం కోసం పోరాడుతున్న ముస్లింలు
- సల్మాన్ తో జంటగా ఇలియానా
- పవర్ స్టార్ హైజాక్
- మహేష్ 'ఆగడులో ఎన్టీఆర్ అతిథిపాత్ర?
- టీడీపీ ఎమ్మెల్యే గారి కండకావరం
- మన పార్లమెంటు ఈ గుడికి నకలు
- 'పచ్చి మిరపకాయ' గుర్తుతో రాఖీ సావంత్ కొత్త పార్టీ!
- టీడీపీ చంద్రబాబుది కాదు
- షారుక్ ఖాన్ బకరా!
-
▼
March
(216)
Powered by Blogger.
0 comments:
Post a Comment