సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, దిగ్విజయ్‌సింగ్ ఎవరి పైనైనా పోటీ చేయగలనంటూ పిట్టలదొరలా మాట్లాడారు. జనం నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో పది నిమిషాల్లోనే ముగించేశారు. అనంతరం ఆయన కుర్చునేందుకు సీటు కూడా దొరక్కపోవడంతో కాగిత వెంకట్రావ్, పక్కనే కొద్ది సేపు సర్దుకుని కూర్చుని తరువాత వేదిక దిగి వెళ్లిపోయారు.
0 comments:
Post a Comment