'పవన్ కళ్యాణ్ దేనికి కట్టుబడ్డారో నాకు అర్థం కాలేదు. విప్లవవీరుడు చేగువేరా అంటే ఇష్టమని చెప్పుకునే పవర్ స్టార్ ఆశ్చర్యకరంగా బీజేపీకి మద్దతు పలికారు. ఏదైమైనా పవన్ కళ్యాణ్ ప్రశ్నించే విధానం నాకు నచ్చింది' అని శివాజి వ్యాఖ్యనించినట్టు ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. పాలెం బస్సు ప్రమాద బాధితుల తరపున శివాజి ప్రభుత్వంతో పోరాటం చేసిన సంగతి తెలిసిందే. అతడికి పలు రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.
0 comments:
Post a Comment