బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వ్యక్తిగతంగా అత్యధిక ఆదాయపన్ను చెల్లిస్తున్నది ధోనీయే. వరుసగా ఆరో ఏడాది కూడా అత్యధిక పన్ను కట్టిన వ్యక్తిగా నిలిచాడు. మహీ గతేడాది 22 కోట్ల పన్ను కట్టాడు. కాగా ఈ ఏడాది రెండు కోట్లు తక్కువగా చెల్లించాడు. భారత కెప్టెన్ ఆదాయం కాస్త తగ్గిఉండొచ్చని ఐటీ వర్గాలు తెలిపాయి. వ్యాపార ప్రకటనల్లో నటించడం ద్వారా ధోనీకి ఎక్కువగా ఆదాయం సమకూరుతోంది.
0 comments:
Post a Comment