అవసరమనుకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని.. కోపంగా ఊగిపోతూ అన్నారు. పార్టీ కండువా వేసుకోకుండా, గుర్తు చెప్పకుండా అభ్యర్థికి ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ‘పార్టీని నేను కాదన్నా.. అభ్యర్థులు నన్ను కాదనడం లేదు’ అని ఆయన అన్నారు. నాకున్న చరిష్మాతో అభ్యర్థులను గెలిపించుకుంటానన్నారు. రాజీనామా చేసినట్లు ప్రకటించాక మీరు ప్రచారం చేయటంపై ప్రజల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని విలేకర్లు ప్రశ్నించగా అసహనాన్ని వ్యక్తం చేశారు.
0 comments:
Post a Comment