అయితే ఆమె తన గర్ల్‌ఫ్రెండ్ అని, ఆమెను నేనెందుకు చంపుతానంటూ తాతయ్య కోర్టులో వాదించినా.. అతడు ఉద్దేశపూర్వకంగానే హత్యకు పాల్పడ్డాడని, పశ్చాత్తాపం కూడా ప్రకటించలేదని ప్రాసిక్యూషన్‌వారు తేల్చారు. దీంతో 2011లో చేసిన ఈ హత్యకు రీమ్స్ కోర్టు ఆ తాతయ్యకు పదేళ్ల జైలు శిక్ష విధించింది.
0 comments:
Post a Comment