నీతి,నిజాయితీ గురించి మాట్లాడే నీవు సినిమా రెమ్యూనరేషన్ కు ఇన్ కంట్యాక్స్ సరిగ్గా చెల్లిస్తున్నావా అని అడిగారు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చావు...ఆ సమయంలో ఆమెకు చెల్లించిన కోట్లాది రూపాయిలు బ్లాక్ మనీనా లేక వైట్ మనీనా అనే విషయాన్ని పవన్ బహిరంగంగా వెల్లడించాలన్నారు. టీడీపీ నాయకుడు పరిటాల రవి గుండు గీయించిన సమయంలో నీవు ఎందుకు మౌనంగా ఉన్నావంటూ పొన్నం ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలను వెనక్కి తీసుకోవాలని పవన్ కల్యాణ్ ను ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు
0 comments:
Post a Comment