విశాఖపట్నం: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సభలో తోపులాట జరిగింది. విశాఖపట్నం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జనసేన సభకు హాజరైన అభిమానులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. పలువురు అభిమానులు గాయపడ్డారు.
సభకు భారీగా జనం వచ్చారు. అయితే గ్రౌండ్ వెనుకవైపు ఖాళీ ఉన్నా అభిమానులు వెనక్కు వెళ్లలేదు. దాంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
About the Author

0 comments:
Post a Comment