హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఛార్జిషీట్ విడుదల చేశారు. దాంతో పాటు పది ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణకు అన్యాయం చేశారంటూ వారిపై మండిపడ్డారు. మంత్రిగా ఉంటూ తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్న చరిత్ర పొన్నాల లక్ష్మయ్యది కాదా? అని ప్రశ్నించారు.
తాము ప్రస్తావించిన అంశాలపై సూటిగా సమాధానం చెప్పకుండా అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని హరీష్ రావు అన్నారు.
0 comments:
Post a Comment