విశాఖపట్నం, మార్చి 22 : పవన్ కల్యాణ్ వెనక గద్దర్, చేగువేరా ఉన్నారనుకున్నామని అయితే మోదీ-చంద్రబాబుతో పవన్ చేతులు కలపడం శోచనీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఏ పార్టీతోనైనా కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. అభివృద్ధి పేరిట కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీలు ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. తృతీయ ఫ్రంట్ వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని రాఘవులు అభిప్రాయపడ్డారు.
0 comments:
Post a Comment