చిత్తూరు: తెలుగుదేశం పార్టీకి ప్రజాబలం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో 150 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 30 ఎంపీ సీట్లు గెలుచుకుని కేంద్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తారని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలన్నీ కలిసినా తమకు ప్రతిపక్షం కాలేవని ఆయన అన్నారు. |
0 comments:
Post a Comment