Contact

Text

Wednesday, 19 March 2014

నేను సచిన్‌ని కాదు...

23:00 - By Unknown 0

                             నేను సచిన్‌ని కాదు...

బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని జీరోగా మారిన ఓ మధ్యతరగతి క్రికెటర్ కథతో ‘ఐ యామ్ నాట్ సచిన్’ చిత్రం రూపొందనుంది. స్నేహగీతం, ఇట్స్ మై లవ్‌స్టోరీ, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చిత్రాల దర్శకుడు ‘మధుర’ శ్రీధర్ ఈ చిత్రానికి నిర్దేశకుడు.

మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లి.సమర్పణలో షిర్డిసాయి కంబైన్స్ పతాకంపై ఎం.వి.కె.రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రం మే నెలలో మొదలు కానుంది. జీవీఎస్ ప్రకాష్ రచన చేస్తున్నారు.

Tags:
About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top