Wednesday, 19 March 2014
Browse: Home
జనసేన విధానమేంటంటే...
జనసేన విధానమేంటంటే...
తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడే ఫక్తు రాజకీయ పార్టీ కాదు జనసేన.. సుదీర్ఘ లక్ష్యాల సాధన కోసం జనసేన ఆవిర్భవించింది..’ అంటూ పార్టీ విధానాల్ని జనసేన పార్టీ వెల్లడించింది. స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాలతోపాటుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవాలనూ సెలవు దినాలుగా పాటించాలని జనసేన నిర్ణయించింది. జయంతులు వర్దంతులు తదితరాలు కేవలం రాజకీయ పరమైన ఉద్దేశ్యాలతో సెలవు దినాలుగా పాటించబడ్తున్నాయని జనసేన పార్టీ అభిప్రాయపడింది. మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో, పార్టీ విధానాల్ని వెల్లడించిన జనసేన పార్టీ, రాజకీయాల్లో కొత్త రక్తం నింపేలా తమ పార్టీ వుంటుందని స్పష్టం చేసింది. సమాజంలో విప్లవాత్మక మార్పులు పునాది స్థాయి నుంచీ తీసుకొచ్చేదిశగా తమ పార్టీ కృషి చేయనుందని జనసేన చెబుతోంది. సభ్యత్వ నమోదు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించినట్లు ప్రకటనలో పేర్కొంది జనసేన పార్టీ. పెద్ద సంఖ్యలో పవన్ అభిమానులు సభ్యత్వం తీసుకుంటున్నారనీ, యువత పెద్దయెత్తున తమ పార్టీలో చేరేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తోందనీ, ఇది శుభ పరిణామమని జనసేన పార్టీ తరఫున మీడియాకి అందిన ‘నోట్’లో ప్రస్తావించారు. సినీ నటుడు పవన్‌కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తరఫున ఎవరు మీడియాకి ప్రకటనలు విడుదల చేస్తున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రకటనల సంగతి తర్వాత, ముందు పార్టీకి చెందిన వ్యక్తులమంటూ ఎవరో ఒకరు మీడియా ముందుకొస్తే బావుంటుందన్నది పవన్‌కళ్యాణ్ అభిమానుల వాదన. మరి, పార్టీ పెట్టాం.. పనైపోయిందన్నట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలకు పవన్‌కళ్యాణ్ ఎప్పుడు సమాధానమిస్తాడో ఏమో మరి.! -
Tags:

Follow me @Latest news
View all posts→
Get Updates
Subscribe to our e-mail newsletter to receive updates.
Share This Post
narrowsidebarads
Post your AD here 300x250 AD TOP
...
Popular Posts
Blog Archive
-
▼
2014
(529)
-
▼
March
(216)
- రేపే ఎన్నికల నోటిఫికేషన్
- తల్లిని చంపిన యువకుడి అరెస్టు
- స్నేహితుడి కిరాతకం...బెంగళూరులో యువతి దారుణ హత్య
- 'పొన్నం ఎంపీ కావడం వైఎస్ భిక్షే' :ఎమ్మెస్సార్
- అందులో భాగంగానే వైఎస్ జగన్ పై కేసు: కోదండరాం
- అన్నిపార్టీలో నేర చరిత్ర, టీడీపీలో 33%, ఎంఐఎంలో 10...
- సోనియాజీ.. కాల్చుకు చచ్చేందుకు అనుమతించండి!
- 'అభిమానులు 'లెజెండ్' స్క్రీన్ చించేశారు'
- రోజంతా ముద్దులతో ఇలియానా!
- రెండు రాష్ట్రాల్లోనూ వైఎస్ ముద్ర ఉండాలి:తమ్మారెడ్డి
- జగన్ Vs చంద్రబాబు Vs కె సి ఆరు
- ఏ పార్టీ ఆహ్వానించినా రాజమండ్రి నుంచి పోటీ: అలీ
- Top Teams in Group Level T20 World Cup
- తెలంగాణ లో జీరో, ఆంధ్ర లో హీరో: జగన్ (NTV Survey)
- ఫీజు రీయింబర్స్ మెంట్ కి వై 'ఎస్'
- టీడీపీ దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మృతి
- 93 ఏళ్ల తాతయ్య.. ప్రేమించాలంటూ హత్య
- RAM CHARAN'S PLASTIC SURGERY AMONG THE WORST
- BALAYYA'S 'LEGEND' TAKES BOX OFFICE BY STORM
- AJAY DEVGN, SONAKSHI SINHA BAG WORST ACTOR GOLDEN ...
- ఫేస్ బుక్ వ్యాఖ్యలపై అమీర్‌ఖాన్ ఫిర్యాదు
- ఫేస్బుక్ కామెంట్లు.. ప్రాణం తీశాయి
- పులివెందులలో అధికారుల గందరగోళం
- పులివెందులలో ఓటేసిన వైఎస్ విజయమ్మ
- దొంగ ఓట్లు వేయించిన టీడీపీ అభ్యర్థి
- తూర్పు నుంచి జగన్ : పులివెందుల నుంచే విజయలక్ష్మి
- ‘జగన్‌ను సీఎం చేసేంత వరకు పని చేయాలి’
- బాబుకు నిలువెల్లా విషమే
- కన్నడ రీమేక్ సినిమాలో ప్రభాస్?
- లగడపాటి సర్వేల్లోనూ వైఎస్సార్సీపీ హవా
- India No:1
- కనిగిరి టికెట్ నాకే ఇవ్వాలి: కొండయ్య
- పవన్ కళ్యాణ్ వోటు వేయమని అంది నాకే
- పవన్ కళ్యాణ్ పై శేఖర్ కమ్ముల సెటైర్!
- ఉత్తమ విలన్లో.. రజనీకాంత్
- తల్లికూతుళ్లపై ప్రేమోన్మాది యాసిడ్
- బాలకృష్ణ పోటీ చేస్తానంటే కోరిన సీటును ఇస్తా!
- భర్తను వల్లో వేసుకుందని మహిళకు దేహశుద్ధి
- హీరో బాలకృష్ణకు రూ.10 వేల జరిమానా
- ఆ రోజంతా అన్యమనస్కంగానే...
- గేల్ దుమారం, సమీ హోరు.. వెస్టిండీస్ ఉత్కంఠ విజయం
- సెమీఫైనల్ కు దూసుకెళ్లిన టీమిండియా
- Bollywood using Sunny Leone's as sex doll?
- మోదీ కోసం ఆత్మాహుతి బాంబర్?
- పరిటాల గుండు గీయించినప్పుడు పౌరుషం ఏమైంది?
- వివాదంలో హన్సిక!
- వంద మందిపైగా ఊచకోత
- ఎర్రకోటపై దాడికి తీవ్ర వాదుల పన్నాగం!
- వీడిన మలేషియా విమానం మిస్టరీ
- కుప్పకూలిన మరో విమానం
- ధోనీ ఆదాయపన్ను @ రూ. 20 కోట్లు
- YS Rajasekhar reddy murder mystery
- Gabbar Singh 2 Launch photos
- Trivikram Srinivas announces two new films. 'Kobal...
- 'పవన్ ఇజం' మోడీ ఇజంలా ఉంది
- మోడీని ముక్కలు ముక్కలుగా నరుకుతాం
- 'బాబు.. చేతనైతే జగన్ ను నేరుగా ఎదుర్కొ
- మలేషియా విమానం: కొత్త ఆధారాలు లభ్యం
- 'స్కెచ్ వేసి లాడ్జీకి రప్పించి, నిర్బంధం'
- అన్ని సర్వేల్లోనూ వైఎస్సార్సీపీ విజయప్రస్థానం
- రోత పుట్టించిన వేణుమాధవ్
- సినిమా రివ్యూ: లెజెండ్
- చెంప చెళ్లుమనిపించిన నగ్మా
- 18000 కోట్లకు నాగ్ ఛానల్ అమ్మేశాడు.
- Hot Images
- Hot GIRLS
- Suspend Rajasthan Royals and CSK from IPL 7 - Supr...
- క్రికెట్ నేపథ్యం సినిమాలో వెంకటేష్?
- బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టడానికి రెఢీ: గవాస్కర్
- హేల్స్ సూపర్ సెంచరీ:ఇంగ్లండ్ ఘన విజయం
- పవన్ కళ్యాణ్ అభిమానులపై లాఠీచార్జి
- పవన్ చేసిన ప్రసంగంలోని ముఖ్య అంశాలు
- హైదరాబాద్ ను మించిన మహానగరం నిర్మించుకుందాం:వైఎస్ ...
- ఢిల్లీలో నేపాలీ అమ్మాయిపై సామూహిక అత్యాచారం
- చివాట్లు పెట్టిన సమంత
- సమయం కంటే స్త్రీ విలువైనది..!
- రజనీ స్టయిల్‌కి...మెస్మరైజ్ అయిపోయా : షారుక్‌ఖాన్
- అజిత్‌కు షారూఖ్ సాయం
- పవన్ వన్ మ్యాన్ షో ఉంటుందా లేక?
- Sonam Kapoor pics
- నెంబర్‌వన్ స్థానానికి మహేష్ బాబు?
- శ్రుతిహాసన్ లక్కీ లేడీ!
- ఎక్స్‌పోజింగ్‌కు వెంపర్లాడుతున్న హీరోయిన్లు
- భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు మరో గౌరవం
- అమెరికన్ మహిళల్లో సెక్స్ వెర్రితలలు వేస్తోందా?
- పవన్ కళ్యాణ్ టీడీపీ ఏజెంట్: హరీష్
- 'లెజెండ్' చిత్రంలోని హార్లే డెవిడ్సన్ బైక్ వేలం!
- పెళ్లికొడుకును చితకొట్టారు
- 'సన్నిలియోన్ పై దేశ బహిష్కరణ విధించాలి'
- ఆ సీటుపైనే బాబు, పవన్, కేసీఆర్, జేపీల చూపు!
- పవన్ ప్రశ్నించే విధానం నచ్చింది: శివాజి
- హిందూ మందిరం కోసం పోరాడుతున్న ముస్లింలు
- సల్మాన్ తో జంటగా ఇలియానా
- పవర్ స్టార్ హైజాక్
- మహేష్ 'ఆగడులో ఎన్టీఆర్ అతిథిపాత్ర?
- టీడీపీ ఎమ్మెల్యే గారి కండకావరం
- మన పార్లమెంటు ఈ గుడికి నకలు
- 'పచ్చి మిరపకాయ' గుర్తుతో రాఖీ సావంత్ కొత్త పార్టీ!
- టీడీపీ చంద్రబాబుది కాదు
- షారుక్ ఖాన్ బకరా!
-
▼
March
(216)
Powered by Blogger.

0 comments:
Post a Comment