Wednesday, 19 March 2014
Browse: Home
ఎన్టీఆర్‌కి ఛాన్సుందా?
ఎన్టీఆర్‌కి ఛాన్సుందా?
జనసేన - టీడీపీ
పొత్తు దాదాపు ఖాయమైనట్టే. పవన్ కల్యాణ్ సపోర్ట్‌తో తెదేపా మరింత రెచ్చిపోయే అవకాశాలున్నాయి. తేదేపా
తన ప్రచారంలో పవన్‌ని ప్రధాన అస్త్రంగా వాడుకొంటుందన్నది నిర్వివాదాంశం. అయితే
ఇప్పటికే తేదేపాలో ఓ ట్రంప్ కార్డ్ ఉంది. అదే...
ఎన్టీఆర్. పవన్ ఎంట్రీ ఇస్తే ఎన్టీఆర్ పరిస్థితి ఏమిటన్నది కీలక ప్రశ్నగా
మారింది. గత ఎన్నికల్లో ఎన్టీఆర్ తెదేపా తరపున విస్ర్కృతంగా ప్రచారం చేశాడు. ఈసారీ
తెలుగుదేశం కండువాను భుజంపై వేసుకొంటాడన్నది గ్యారెంటీ. అయితే
ఇటు పవన్ - అటు
ఎన్టీఆర్... వీరిద్దరిలో
బాబు ఎవరిని వాడుకొంటారన్నది భవిష్యత్తు నిర్ణయించాలి.
జూనియర్‌కి చెక్ పెట్టడానికి తెదేపాకి ఇదే అవకాశం.. అన్నవాళ్లూ
లేకపోలేదు. గత ఎన్నికలలో జూనియర్ ప్రచారం చేసిన మాట వాస్తవమే. అతను వెళ్లిన చోటల్లా భారీగా జనం వచ్చారు. అయితే..
ఎన్టీఆర్ ప్రచారానికి వెళ్లిన ప్రతీచోటా తెదేపా ఓడిపోయింది. ఆ
తరవాత.. పార్టీ
వ్యవహారాలకు అంటీముట్టనట్టుగానే ఉండిపోయాడు జూనియర్. బాబాయ్‌తో గొడవలు.. టీడీపీ
నా సొంత ఆస్తి అన్నట్టు వ్యవహరించడం ఎన్టీఆర్‌కి ప్రతిబందకాలుగా మారాయి.
ఇప్పుడు కాకపోయినా ఎపుడో ఒకప్పుడు ఎన్టీఆర్ వల్ల తనకు ప్రమాదం తప్పదని భావించిన బాబు... మధ్యలో లోకేష్ ని రంగంలోకి తెచ్చి జూనియర్‌కి చెక్ పెట్టాడు బాబు. అది
కొంత మేర విజయవంతమైంది. ఇప్పుడు
పవన్ రాకతో టీడీపీలో ఎన్టీఆర్ ప్రాబల్యం పూర్తిగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్
- పవన్.. ఇద్దరినీ
వాడుకొంటే... సినీ
గ్లామర్‌కు కొదవ ఉండదని భావిస్తే.. ఎన్టీఆర్‌ని బాబు వదులుకోకపోవచ్చు. మొత్తానికి
పవన్ రాకతో.. తెదేపాలో
ఎన్టీఆర్ స్పీడు తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Tags:
About the Author
Follow me @Latest news
View all posts→
Get Updates
Subscribe to our e-mail newsletter to receive updates.
Share This Post
narrowsidebarads
Post your AD here 300x250 AD TOP
...
Blog Archive
-
▼
2014
(529)
-
▼
March
(216)
- రేపే ఎన్నికల నోటిఫికేషన్
- తల్లిని చంపిన యువకుడి అరెస్టు
- స్నేహితుడి కిరాతకం...బెంగళూరులో యువతి దారుణ హత్య
- 'పొన్నం ఎంపీ కావడం వైఎస్ భిక్షే' :ఎమ్మెస్సార్
- అందులో భాగంగానే వైఎస్ జగన్ పై కేసు: కోదండరాం
- అన్నిపార్టీలో నేర చరిత్ర, టీడీపీలో 33%, ఎంఐఎంలో 10...
- సోనియాజీ.. కాల్చుకు చచ్చేందుకు అనుమతించండి!
- 'అభిమానులు 'లెజెండ్' స్క్రీన్ చించేశారు'
- రోజంతా ముద్దులతో ఇలియానా!
- రెండు రాష్ట్రాల్లోనూ వైఎస్ ముద్ర ఉండాలి:తమ్మారెడ్డి
- జగన్ Vs చంద్రబాబు Vs కె సి ఆరు
- ఏ పార్టీ ఆహ్వానించినా రాజమండ్రి నుంచి పోటీ: అలీ
- Top Teams in Group Level T20 World Cup
- తెలంగాణ లో జీరో, ఆంధ్ర లో హీరో: జగన్ (NTV Survey)
- ఫీజు రీయింబర్స్ మెంట్ కి వై 'ఎస్'
- టీడీపీ దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మృతి
- 93 ఏళ్ల తాతయ్య.. ప్రేమించాలంటూ హత్య
- RAM CHARAN'S PLASTIC SURGERY AMONG THE WORST
- BALAYYA'S 'LEGEND' TAKES BOX OFFICE BY STORM
- AJAY DEVGN, SONAKSHI SINHA BAG WORST ACTOR GOLDEN ...
- ఫేస్ బుక్ వ్యాఖ్యలపై అమీర్‌ఖాన్ ఫిర్యాదు
- ఫేస్బుక్ కామెంట్లు.. ప్రాణం తీశాయి
- పులివెందులలో అధికారుల గందరగోళం
- పులివెందులలో ఓటేసిన వైఎస్ విజయమ్మ
- దొంగ ఓట్లు వేయించిన టీడీపీ అభ్యర్థి
- తూర్పు నుంచి జగన్ : పులివెందుల నుంచే విజయలక్ష్మి
- ‘జగన్‌ను సీఎం చేసేంత వరకు పని చేయాలి’
- బాబుకు నిలువెల్లా విషమే
- కన్నడ రీమేక్ సినిమాలో ప్రభాస్?
- లగడపాటి సర్వేల్లోనూ వైఎస్సార్సీపీ హవా
- India No:1
- కనిగిరి టికెట్ నాకే ఇవ్వాలి: కొండయ్య
- పవన్ కళ్యాణ్ వోటు వేయమని అంది నాకే
- పవన్ కళ్యాణ్ పై శేఖర్ కమ్ముల సెటైర్!
- ఉత్తమ విలన్లో.. రజనీకాంత్
- తల్లికూతుళ్లపై ప్రేమోన్మాది యాసిడ్
- బాలకృష్ణ పోటీ చేస్తానంటే కోరిన సీటును ఇస్తా!
- భర్తను వల్లో వేసుకుందని మహిళకు దేహశుద్ధి
- హీరో బాలకృష్ణకు రూ.10 వేల జరిమానా
- ఆ రోజంతా అన్యమనస్కంగానే...
- గేల్ దుమారం, సమీ హోరు.. వెస్టిండీస్ ఉత్కంఠ విజయం
- సెమీఫైనల్ కు దూసుకెళ్లిన టీమిండియా
- Bollywood using Sunny Leone's as sex doll?
- మోదీ కోసం ఆత్మాహుతి బాంబర్?
- పరిటాల గుండు గీయించినప్పుడు పౌరుషం ఏమైంది?
- వివాదంలో హన్సిక!
- వంద మందిపైగా ఊచకోత
- ఎర్రకోటపై దాడికి తీవ్ర వాదుల పన్నాగం!
- వీడిన మలేషియా విమానం మిస్టరీ
- కుప్పకూలిన మరో విమానం
- ధోనీ ఆదాయపన్ను @ రూ. 20 కోట్లు
- YS Rajasekhar reddy murder mystery
- Gabbar Singh 2 Launch photos
- Trivikram Srinivas announces two new films. 'Kobal...
- 'పవన్ ఇజం' మోడీ ఇజంలా ఉంది
- మోడీని ముక్కలు ముక్కలుగా నరుకుతాం
- 'బాబు.. చేతనైతే జగన్ ను నేరుగా ఎదుర్కొ
- మలేషియా విమానం: కొత్త ఆధారాలు లభ్యం
- 'స్కెచ్ వేసి లాడ్జీకి రప్పించి, నిర్బంధం'
- అన్ని సర్వేల్లోనూ వైఎస్సార్సీపీ విజయప్రస్థానం
- రోత పుట్టించిన వేణుమాధవ్
- సినిమా రివ్యూ: లెజెండ్
- చెంప చెళ్లుమనిపించిన నగ్మా
- 18000 కోట్లకు నాగ్ ఛానల్ అమ్మేశాడు.
- Hot Images
- Hot GIRLS
- Suspend Rajasthan Royals and CSK from IPL 7 - Supr...
- క్రికెట్ నేపథ్యం సినిమాలో వెంకటేష్?
- బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టడానికి రెఢీ: గవాస్కర్
- హేల్స్ సూపర్ సెంచరీ:ఇంగ్లండ్ ఘన విజయం
- పవన్ కళ్యాణ్ అభిమానులపై లాఠీచార్జి
- పవన్ చేసిన ప్రసంగంలోని ముఖ్య అంశాలు
- హైదరాబాద్ ను మించిన మహానగరం నిర్మించుకుందాం:వైఎస్ ...
- ఢిల్లీలో నేపాలీ అమ్మాయిపై సామూహిక అత్యాచారం
- చివాట్లు పెట్టిన సమంత
- సమయం కంటే స్త్రీ విలువైనది..!
- రజనీ స్టయిల్‌కి...మెస్మరైజ్ అయిపోయా : షారుక్‌ఖాన్
- అజిత్‌కు షారూఖ్ సాయం
- పవన్ వన్ మ్యాన్ షో ఉంటుందా లేక?
- Sonam Kapoor pics
- నెంబర్‌వన్ స్థానానికి మహేష్ బాబు?
- శ్రుతిహాసన్ లక్కీ లేడీ!
- ఎక్స్‌పోజింగ్‌కు వెంపర్లాడుతున్న హీరోయిన్లు
- భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు మరో గౌరవం
- అమెరికన్ మహిళల్లో సెక్స్ వెర్రితలలు వేస్తోందా?
- పవన్ కళ్యాణ్ టీడీపీ ఏజెంట్: హరీష్
- 'లెజెండ్' చిత్రంలోని హార్లే డెవిడ్సన్ బైక్ వేలం!
- పెళ్లికొడుకును చితకొట్టారు
- 'సన్నిలియోన్ పై దేశ బహిష్కరణ విధించాలి'
- ఆ సీటుపైనే బాబు, పవన్, కేసీఆర్, జేపీల చూపు!
- పవన్ ప్రశ్నించే విధానం నచ్చింది: శివాజి
- హిందూ మందిరం కోసం పోరాడుతున్న ముస్లింలు
- సల్మాన్ తో జంటగా ఇలియానా
- పవర్ స్టార్ హైజాక్
- మహేష్ 'ఆగడులో ఎన్టీఆర్ అతిథిపాత్ర?
- టీడీపీ ఎమ్మెల్యే గారి కండకావరం
- మన పార్లమెంటు ఈ గుడికి నకలు
- 'పచ్చి మిరపకాయ' గుర్తుతో రాఖీ సావంత్ కొత్త పార్టీ!
- టీడీపీ చంద్రబాబుది కాదు
- షారుక్ ఖాన్ బకరా!
- ముద్దు పెట్టించుకుంటూ దొరికిన షారుక్ తనయుడు!
- నా అదృష్ట దేవత నయనతార-ఆర్య
- ఆర్య, అమలాపాల్ వివాహం?
- మరణంలోనూ వీడని స్నేహం
- 'బొత్స టచ్ లో ఉన్నారు, మోహన్ బాబు రాలేకపోయారు'..B J P
- Angelina Jolie Hot Pics
- Nicki Minaj Displays Unreal Bikini Body Amidst Saf...
- Miley Cyrus Spits Water on Her 'Bangerz' Audience ...
- Cody Simpson & Witney Carson Light Up DWTS with a ...
- Gwyneth Paltrow & Chris Martin Split After 10 Year...
- Angelina Jolie Reveals She Will Have Another Preve...
- Angelina Jolie's 'Unbroken' is a Film 'We All Need...
- బాలీవుడ్ కిస్‌లు హాలీవుడ్ కిస్‌లా ఉండవు
- Mahesh Babu Sensational Comments on Pawan Kayan's ...
- Pawan Kalyan With His Third Wife Anna Lezhneva Photos
- అబ్బే.. బాలకృష్ణ దిగాల్సిందే : సినిమా వర్గాలు
- China’s Aircraft Carrier Could Be a Ticking Steam ...
- TENDULKAR and PONTING Rare Pics
- IPL 2014 Costly Players
- ఐపీఎల్-7 షెడ్యూల్: ఏప్రిల్ 16 నుంచి జూన్ 1 వరకు
- బాలయ్య వాడిన "లెజెండ్'' బైకు
- అడవిరాజాతో క్రికెట్ కింగ్! సచిన్ టెండూల్కర్
- T20 Points List 2014 World Cup
- బహ్రెయిన్ గ్రాండ్‌ప్రికి సచిన్
- ఐపీఎల్ ముగిశాక భారత్-పాక్ సిరీస్
- తండ్రి కానున్న అల్లు అర్జున్,Jr NTR
- వైఎస్ఆర్ కాంగ్రెస్ తరుపున సినీనటి సమంత ప్రచారం..!!
- చంద్రబాబు తో కలసి పనిచేయలేo-పవన్ కళ్యాణ్
-
▼
March
(216)
Powered by Blogger.

0 comments:
Post a Comment